ABC JUICE
ఏబీసీ జ్యూస్ గురించి మనలో చాలా మంది వినే ఉంటారు.ఆపిల్ ,బీట్ రూట్ ,క్యారెట్. ఈ మూడింటి మిశ్రమాన్నే ఏబీసీ జ్యూస్ అంటారు .మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.మనం తీసుకునే ఆహరం వాటి ప్రభావం నేరుగా మన ఆరోగ్యంపై పడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి కావాల్సిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవడం మంచిదని చెబుతారు.ఈ జ్యూస్లో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి.ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ … Read more