ABC JUICE

ఏబీసీ జ్యూస్ గురించి మనలో చాలా మంది వినే ఉంటారు.ఆపిల్ ,బీట్ రూట్ ,క్యారెట్. ఈ మూడింటి మిశ్రమాన్నే ఏబీసీ జ్యూస్ అంటారు .మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.మనం తీసుకునే ఆహరం వాటి ప్రభావం నేరుగా మన ఆరోగ్యంపై పడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి కావాల్సిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవడం మంచిదని చెబుతారు.ఈ జ్యూస్‌లో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి.ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ … Read more

7 Nuts తో ఆరోగ్యం మెండు

ఈ ప్రకృతి లో అత్యంత విలువైన ఆహారాలలో  Nuts ఒకటి. చిన్న మోతాదులోనే ఎక్కువ శక్తి  మరియు  అధిక పోషకాలు ఉండటం వీటి ప్రత్యేకత. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లతో Nuts సూపర్ food గా గుర్తింపు పొందాయి. రోజువారీ జీవన విధానం లో  మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు తక్షణ శక్తినివ్వగల సహజ ఆహారం ఈ Nuts . గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి … Read more

అన్ని కొవ్వులు (Fats) హానికరం కావు.

మన శరీరానికి ఆహారం ద్వారా లభించే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు మూడు ప్రధాన శక్తి మూలాలు. వీటిలో కొవ్వులు (Fats) అనేవి అత్యధిక శక్తిని అందించే పదార్థం .ఒక గ్రాము కొవ్వు దాదాపు 9 కిలో కేలరీలు  శక్తిని అందిస్తుంది.కొవ్వు చాలా కేలరీలు అధికంగా ఉండటం వల్ల, అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం వల్ల శరీర శక్తి అవసరాలను మించి కేలరీలు తీసుకుంటే బరువు పెరగవచ్చు. కొవ్వులు కేవలం శక్తి కోసం మాత్రమే కాదు, కణాల నిర్మాణం … Read more

⦿ Sugar – చెక్కెరతో జాగ్రత్త

మనం తిన్న ఆహారపదార్థాలు రక్తంలో కొంత గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తాయి, ఎంత గ్లూకోస్ రిలీజ్ అయ్యిందో తెలుసుకునే  రేటింగ్ నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం,మధుమేహం,రక్తనాళాలు ,గుండె వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి వీటన్నిటికీ  కారణం షుగర్స్.మనం తీసుకునే రోజువారీ ఆహారం లో షుగర్ ని ఎంతతక్కువ తీసుకుంటే అంత మంచిది అని Sugar వ్యాధి నిపుణులు అంటున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేవి  కమలాలు 20 , చెర్రీలు 25,  … Read more

⦿ రోగనిరోధక శక్తి తగ్గితే విటమిన్ సి (Vitamin C) – Immunity Boost

Vitamin C లోపించడం వలన  చిగుళ్ళ నుండి రక్తస్రావం రావటం మరియు చర్మంపై పుప్పొడి లేదా గాయాలు గాయాలు మానటంలో ఆలస్యం అలసట, బలహీనత,రోగనిరోధక శక్తి తగ్గడం వలన కనిపించే లక్షణాలు. విటమిన్‌ సి లో యాంటీఆక్సడెంట్‌ లక్షణాలు అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది విటమిన్ సి (Vitamin C). విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలోని హానికరమైన మూలకాలను … Read more

⦿ Vitamin D – విటమిన్ D

అలసట ఎక్కువగా ఉన్న,చిరాకు,మూడ్ సరిలేకపోవటం ,బలహీనత,కండరాలనొప్పి,జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే విటమిన్ D లోపించి ఉండొచ్చు.ఎక్కువుగా నీడలో ఉండే వాళ్ళకి మరియు ఆడవారిలో విటమిన్ d లోపించి ఉంటింది. ◉ప్రతీరోజూ పెద్దవారికి 15 మైక్రోగ్రామ్ లు అవసరం,చిన్నపిల్లలకి 10 మైక్రోగ్రామ్ లు అవసరం. ◉అంతకన్నా తక్కువ తీసుకుంటే ఎముకలు బలహీనంగా తయారవుతాయి ,తద్వారా రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ◉సరిపడా విటమిన్ d తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ◉డయాబెటిస్ అదుపులో ఉంటుంది ◉విటమిన్ d … Read more

⦿ Top 10 Brain foods – Top 10 బ్రెయిన్ ఫుడ్స్

Best 10 foods for Brain  – మెదడు పనితీరుకు 10 అద్భుతమైన ఆహారాలు:— మతిమరుపు వేధిస్తున్న,మెదడును చురుకుగా ఉంచుకోవాలన్న ఉపయోగపడే టాప్ 10 బ్రెయిన్ ఫుడ్స్ గురుంచి తెలుసుకుందాం. **చేపలు :- చేపలలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి .ఇవి మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి,జ్ఞాపకశక్తిని,ఏకాగ్రతను పెంచుతాయి. **పసుపు :- దీనిలో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది.యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది శరీరంలోని ఇన్ఫెక్షన్లు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. **బెర్రీలు:- బెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు … Read more

⦿ Weight Loss or Fat Loss – బరువు తగ్గడానికి

*** Weight loss or Fat loss – అధిక బరువు అదుపులో ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ అవేంటో చూద్దాం..*** Weight Loss  ఈరోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. దీనిని అధిగమించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ అవి అనుకున్న ఫలితాలు ఇవ్వవు ,అందుకే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం, నిరంతరం మనం మన ఆరోగ్యం కాపాడుకోవాలి . నిత్యం ప్రణాళికాబద్ధంగ ఉండాలి ,శరీర బరువును నిత్యం … Read more