అన్ని కొవ్వులు (Fats) హానికరం కావు.
మన శరీరానికి ఆహారం ద్వారా లభించే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు మూడు ప్రధాన శక్తి మూలాలు. వీటిలో కొవ్వులు (Fats) అనేవి అత్యధిక శక్తిని అందించే పదార్థం .ఒక గ్రాము కొవ్వు దాదాపు 9 కిలో కేలరీలు శక్తిని అందిస్తుంది.కొవ్వు చాలా కేలరీలు అధికంగా ఉండటం వల్ల, అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం వల్ల శరీర శక్తి అవసరాలను మించి కేలరీలు తీసుకుంటే బరువు పెరగవచ్చు. కొవ్వులు కేవలం శక్తి కోసం మాత్రమే కాదు, కణాల నిర్మాణం … Read more