⦿ Sugar – చెక్కెరతో జాగ్రత్త
మనం తిన్న ఆహారపదార్థాలు రక్తంలో కొంత గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తాయి, ఎంత గ్లూకోస్ రిలీజ్ అయ్యిందో తెలుసుకునే రేటింగ్ నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం,మధుమేహం,రక్తనాళాలు ,గుండె వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం షుగర్స్.మనం తీసుకునే రోజువారీ ఆహారం లో షుగర్ ని ఎంతతక్కువ తీసుకుంటే అంత మంచిది అని Sugar వ్యాధి నిపుణులు అంటున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేవి కమలాలు 20 , చెర్రీలు 25, … Read more