*** Weight loss or Fat loss – అధిక బరువు అదుపులో ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ అవేంటో చూద్దాం..***
Weight Loss ఈరోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. దీనిని అధిగమించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ అవి అనుకున్న ఫలితాలు ఇవ్వవు ,అందుకే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం, నిరంతరం మనం మన ఆరోగ్యం కాపాడుకోవాలి . నిత్యం ప్రణాళికాబద్ధంగ ఉండాలి ,శరీర బరువును నిత్యం అదుపులో ఉంచుకోవాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి మరీ తక్కువ బరువు కాకుండా బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఫాలో అయితే మంచిది,మీరు తీసుకునే ఆహారం న్యూట్రిషన్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం కొన్ని టిప్స్ అవేంటో చూద్దాం .
ఫైబర్ ని ఆహారం లో భాగం చేసుకోండి **.. Add fiber food in your diet:
**బెర్రీస్ లో కూడా ఫైబర్ ఉంటుంది.
**బొప్పాయి లో కూడా ఫైబర్ ఉంటుంది.
**బ్రోకలీ తీసుకోవడం వలన కూడా ఫైబర్ సమస్యని అధిగమించవచ్చు.
**ఆపిల్ లో కూడా ఫైబర్ ఉంటుంది.
**తృణధాన్యాలు లో కూడా ఫైబర్ ఉంటుంది.
**అరటిలో కూడా ఫైబర్ ఉంటుంది.
**ఓట్స్ లో కూడా ఫైబర్ ఉంటుంది.
**క్వినోవాలో కూడా ఫైబర్ ఉంటుంది.
**బ్రౌన్ రైస్ లో కూడా ఫైబర్ ఉంటుంది.
**చియాసీడ్స్ లో కూడా ఫైబర్ ఉంటుంది.
**అవిసెగింజలులో కూడా ఫైబర్ ఉంటుంది.
**వీటిని తీసుకోవడం వలన ఫైబర్ ఉంటుంది ఫైబర్ ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది,జీర్ణసమస్యలు తగ్గుతాయి
షుగర్ ని తగ్గించండి-Avoid sugar items.
**షుగర్ పదార్థాలలో ఎక్కువ క్యాలోరీస్ ఉంటాయి కాబట్టి,బరువు తగ్గాలనుకుంటే వీటిని పూర్తిగా మానేయడం మంచిది.
నడక వలన ఉపయోగాలు?-Importance of walking
**రోజుకి పదివేల అడుగులు నడవగలిగితే కొవ్వుతగ్గటమే కాదు ,ఎలాంటి అనారోగ్యం రాకుండా
ఉంటాయని అధ్యయనాలలో తేలింది.

వేగంగా బరువు తగ్గడం ఎలా?- How to lose weight fast
**వేగంగా బరువు తగ్గడానికి రోజు వ్యాయామంతోపాటు సమతులాహారం తగినంత నీరు తీసుకోవాలి ,నిద్ర 7 గంటలు ఉండేలా చూసుకోవాలి ,పండ్లు కూరగాయలు తీసుకుంటూవైద్యుని సూచనల పాటించండి.
ఇంట్లో బరువు తగ్గడానికి ఎలా ఆహారం తీసుకోవాలి?- What type of Food take at Home Lose Weight
**ఆరోగ్యంగా బరువు తగ్గటానికి జంక్ ఫుడ్ పూర్తిగా మానేయడం మంచిది.
ఇంటి భోజనం ఉత్తమం.
క్రమం తప్పకుండ ఎక్సరసైజ్ చేయాలి .
మెడిటేషన్ ,యోగ చేస్తే ఫలితం ఉంటుంది.
బరువు తగ్గడానికి ఉత్తమ కార్బోహైడ్రేట్లు?- Best carbs for weight loss
**ఓట్స్ ,చిలకడదుంపలూ,క్వినోవా ,బ్రౌన్ రైస్ ,బీన్స్ ఇలాంటివి తీసుకోవడం మంచిది.
ఒక సంవత్సరంలో 30 కిలోల బరువు తగ్గడం సాధ్యమేనా?-Any possibility lose 30 kg weight in ayear
**సమతుల ఆహారం తీసుకుంటూ రోజు ఎక్సరసైజ్ చేస్తూ సరిపడా నిద్ర ఉండేలా చూసుకుంటూ డాక్టర్ సలహాతో వన్ ఇయర్ లో ౩౦ కేజీల బరువు తగ్గడం కష్టమేమీకాదు.

1 సంవత్సరంలో నేను ఎంత బరువు తగ్గగలను? – How Much Weight Can I Lose In One Year?
**అది మీ శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది ,పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో ఉండి సలహాలు తీసుకోవడం మంచిది .
లావు తగ్గాలంటే ఏం చేయాలి? – What Should I do to Lose Weight ?
**క్యాలోరీ కౌంట్ తగ్గించుకోవడం మరియు లీన్ ప్రోటీన్ ,ఫైబర్,కార్బ్స్,మంచి కొవ్వులు ,ఒమేగా ఫాటీ లాంటి సమతుల ఆహారం తీసుకుంటూ ,జంక్ ఫుడ్ తగ్గించాలి ,రోజు వ్యాయామం చేయాలి.
